welcome

మా సైట్ కు స్వాగతం

డబ్బు సంపాదించడం ఎలా ??

స్వాగతం ,
మీరు ఇంటర్నెట్ లో డబ్బు సంపదిచ్చాలి అనుకుంటున్నారా . అయితే ఫస్ట్ ఈ సైట్ ను అర్థం చేసుకోండి . మీరు
ఇంటర్నెట్ లో సులభంగా ఒక సైట్ చేసుకొని అందులో యాడ్స్ పెట్టుకొని డబ్బు సంపదిచ్చ వచ్చు .అది చాల మందికి తెలియక బాధ పడుతున్నారు.

మొదటగా మీరు www.yola.com ఓపెన్ చేసి అందులో రిజిస్టర్ చేసుకొని తర్వాత ఒక కొత్త సైట్ చేసుకోండి .మీ సైట్ మీకిష్టమైన సబ్జెక్టు పైన సెలెక్ట్ చేసుకొని చేసుకోండి.

తర్వాత యాడ్స్ మీ సైట్ లో పెట్టుకోవాలి.పెట్టుకొని ఎవరైనా క్లిక్ చేస్తే మీరు డబ్బు సంపాదించుకోవచ్చు మీరు అద్స్ పెట్టుకోవటానికి www.adbrite.com ఓపెన్ చేసుకోవాలి . సైట్ లో మీరు రిజిస్టర్ చేసుకొని తర్వాత అక్కడ కొత్త అద్ జోన్ చేసుకొని తర్వాత HTML కోడ్ మీ సైట్ లో paste చేసుకోనుంటే యాడ్స్ వస్తాయి . తర్వాత ఎవరైనా క్లిక్ చేస్తే మీకు మనీ ఎర్న్ అవుతుంది

మీకు ఇవంతా తలనొప్పి గా అనుకుంటే మీకు కొత్త సైట్ చేసి యాడ్స్ నేను పెట్టిస్తాను . అల కావాలనుకొంటే నాకు మెయిల్ చెయ్యండి..నా మెయిల్ అడ్రెస్స్ gpkrishna42@gmail.com